Ekadashi Vrat Mahatyam and Puja Procedure – Telugu Book

₹6.00

In stock

✓ 100% Natural and Pure Products
✓ 100% Secure Payments.
✓ Efficient Price.

Guaranteed Safe Checkout

Ekadashi Vrat Mahatyam and Puja Procedure - Telugu Book
Ekadashi Vrat Mahatyam and Puja Procedure – Telugu Book
₹6.00

ఏకాదశి వ్రత కథలు

శరీర-మనస్సుల దోషాలను తొలగించి అత్యుత్తమ బుద్ధిని ప్రసాదించేది, భగవద్భక్తిలో బలాన్ని, యోగంలో విజయాన్ని మరియు కోరిన వరాన్ని ఇచ్చేది అయిన ఏకాదశి వ్రతం; దీని ఆవిర్భావం, నియమాలు మరియు ప్రయోజనాలు మొదలైన సమగ్ర సమాచారం ఈ పుస్తకంలో ఉంది. ఇందులో ఇవి చేర్చబడ్డాయి:

 * పురాణాల ఆధారంగా ఏకాదశి వ్రత కథలు మరియు వాటి మహత్యం

 * ఏకాదశి రాత్రి శ్రీహరి సన్నిధిలో జాగరణం ఉండుట యొక్క విశేషం

 * ఏకాదశి వ్రత విధానం

 * వ్రత ఉద్యాపన (ముగించు) విధానం

 * మార్గశిర మాసపు ‘ఉత్పత్తి’ మరియు ‘మోక్షదా’ ఏకాదశి

 * పౌష మాసపు ‘సఫలా’ మరియు ‘పుత్రదా’ ఏకాదశి

 * మాఘ మాసపు ‘షట్తిలా’ మరియు ‘జయా’ ఏకాదశి

 * ఫాల్గుణ మాసపు ‘విజయా’ మరియు ‘ఆమలకి’ ఏకాదశి

 * చైత్ర మాసపు ‘పాపమోచని’ మరియు ‘కామదా’ ఏకాదశి

 * వైశాఖ మాసపు ‘వరుథిని’ మరియు ‘మోహిని’ ఏకాదశి

 * జ్యేష్ఠ మాసపు ‘అపరా’ మరియు ‘నిర్జల’ ఏకాదశి

 * ఆషాఢ మాసపు ‘యోగినీ’ మరియు ‘దేవశయని’ ఏకాదశి

 * శ్రావణ మాసపు ‘కామికా’ మరియు ‘పుత్రదా’ ఏకాదశి

 * భాద్రపద మాసపు ‘అజా’ మరియు ‘పద్మా’ ఏకాదశి

 * ఆశ్వయుజ మాసపు ‘ఇందిరా’ మరియు ‘పాపాంకుశ’ ఏకాదశి

 * కార్తీక మాసపు ‘రమా’ మరియు ‘ప్రబోధిని’ ఏకాదశి

 * పురుషోత్తమ మాసపు ‘పరమా’ మరియు ‘పద్మిని’ ఏకాదశి

Additional information

Weight 70 g

Reviews

There are no reviews yet.

Be the first to review “Ekadashi Vrat Mahatyam and Puja Procedure – Telugu Book”

Your email address will not be published. Required fields are marked *